వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్లు, కండక్టర్ల
పదవీ విరమణ సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. శివయ్య యాదవ్, కృష్ణయ్య, పద్మనాభరెడ్డి, శ్యామసుందర్, కృష్ణయ్య, జయమ్మలను సన్మానించారు. ఆర్ఎం సంతోష్కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల సేవలు ఎనలేనివని కొనియాడారు.
డిపో మేనేజర్, ఉద్యోగులు, బంధువులు, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నేతలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

