వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ ప్రాంతీయ మేనేజర్ కృష్ణమూర్తి ఆధ్వర్యంలో బుధవారం ఆర్టీసీ నాయకులతో నెలవారీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
బాన్సువాడ, కామారెడ్డి డిపోల ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, బదిలీలకు సంబంధించిన అంశాల పరిష్కారంపై తీర్మానించినట్లు ప్రాంతీయ కమిటీ ప్రధాన కార్యదర్శి మధుకర్ తెలిపారు.
Comments
Loading comments...

