వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఆర్టీసీ డిప్యూటీరీజినల్ మేనేజర్ (డీఆర్ఎమ్) జిఎసిసిఎస్ రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం నిజామాబాద్-2 డిపో మేనేజర్గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న
ఆయనకు పదోన్నతి కల్పిస్తూ డిప్యూటీ ఆర్ఎమ్ నియమించారు. ఈ సందర్భంగా బాన్సువాడ, కామారెడ్డి ఆర్టీసీ డిపోల ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు ఆయనకు శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.
Comments
Loading comments...

