Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రవళికకు బీహెచ్‌ఈఎల్ డిపోలో నివాళి

Follow Udayam on Google
Harika Nov 04, 2026 7:19 PM సంగారెడ్డిGeneral
 ప్రవళికకు బీహెచ్‌ఈఎల్ డిపోలో నివాళి - Udayam
చిల్లర విషయంలో జరిగిన వివాదంలో తీవ్రంగా గాయపడి, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందిన ఆర్టీసీ కండక్టర్ ప్రవళికకు బీహెచ్‌ఈఎల్ డిపోలో నివాళులర్పించారు. డిపో మేనేజర్, కార్మికులు, సిబ్బంది ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం ప్రవళిక ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.

Comments

G
Loading comments...