Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ఎన్నికలపై చాడ విమర్శలు

Follow Udayam on Google
Kiran Oct 08, 2026 2:22 PM పెద్దపల్లి General
ఆర్టీసీ ఎన్నికలపై చాడ విమర్శలు - Udayam
గోదావరిఖని ఆర్టీసీ డిపో వద్ద గురువారం మీడియా సమావేశంలో సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. నిజాం కాలం నుంచి ఎంప్లాయిస్ యూనియన్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాడిందని తెలిపారు. ఆర్టీసీ విలీన ప్రక్రియ మొదలైన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల కుట్రకు తెరలేపిందని చాడ ఆరోపించారు. ఎంప్లాయిస్ యూనియన్ కూటమిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...