Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ఎన్నికల్లో ఏకగ్రీవానికి కృషి

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 1:00 PM సూర్యాపేటGeneral
ఆర్టీసీ ఎన్నికల్లో ఏకగ్రీవానికి కృషి - Udayam
కోదాడ ఆర్టీసీ డిపోలో కార్మికులతో సమావేశమైన ఎమ్మెల్యే పద్మావతిరెడ్డి.. ఆర్టీసీ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ప్రభుత్వం మద్దతు ఇస్తున్న అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యేలా సహకరించాలని కోరారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్‌ యూనియన్‌ (బాణం), టీఎస్‌ఆర్టీసీ స్టాఫ్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ (నక్షత్రం) అభ్యర్థులకు మద్దతుగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.

Comments

G
Loading comments...