వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల ఆర్టీసీ డిపోలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. బాణం గుర్తుకు ఓటు వేయాలని, INTUC, SWU, TWU, SWF సంఘాల కూటమి అభ్యర్థులను గెలిపించాలని కార్మికులను కోరారు.
కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, బండ శంకర్, సమీండ్ల శ్రీనివాస్, కౌన్సిలర్లు ప్రశాంత్ రావు, తిరుమలయ్య, యూనియన్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

