Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ డిపోలో బస్సుల కొరత

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 08, 2026 1:21 PM బాపట్లGeneral
ఆర్టీసీ డిపోలో బస్సుల కొరత - Udayam
బాపట్ల ఆర్టీసీ డిపోలో బస్సుల కొరతతో పర్యాటకులు, నిత్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూర్యలంక తీరానికి వచ్చే సందర్శకులకు, విద్యార్థులకు రద్దీ వేళల్లో బస్సులు లేక ప్రైవేటు వాహనాలను ఆశ్రయించి అధిక ఛార్జీలు చెల్లించాల్సి వస్తోంది. డిపోలో 39 బస్సులు అందుబాటులో ఉన్నాయని, మెరుగైన సేవలు అందిస్తున్నామని DM ఎస్.రాంబాబు తెలిపారు.

Comments

G
Loading comments...