వార్తలకు తిరిగి వెళ్లండి
కరీంనగర్ నగరంలోని ఆర్టీసీ బస్టాండులో ఏర్పాటుచేసిన బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ వాకిటి శ్రీహరి సంయుక్తంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత అందించిన స్ఫూర్తిని కొనియాడుతూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రా, సీపీ గౌస్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయి, మేయర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

