Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు సర్వీస్ పునరుద్ధరించాలి

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 31, 2026 3:04 PM నిర్మల్General
ఆర్టీసీ బస్సు సర్వీస్ పునరుద్ధరించాలి - Udayam
సోన్ మండలం గాంధీనగర్ గ్రామానికి టీజీఎస్ఆర్టీసీ బస్సు సర్వీస్ లను పున ప్రారంభించాలని గ్రామ సర్పంచ్ రుసుం కుంటి ఆమని, గ్రామస్తులు ప్రజావాణి లో వినతి పత్రం సమర్పించారు. గతంలో తమ గ్రామానికి 8సార్లు బస్సు వచ్చేదని ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ట్రిప్పులను రద్దు చేయడం సరికాదని తెలిపారు.బస్సు లేకపోవడంతో మహిళలు , విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని అన్నారు

Comments

G
Loading comments...