Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 04, 2026 5:06 PM హైదరాబాద్General
ఆర్టీసీ బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి - Udayam
బిచ్కుంద వెళ్తున్న హైదరాబాద్-1 డిపో ఆర్టీసీ బస్సు కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలం జుక్కల్ చౌరస్తా-కేంరాజ్ హైవేపై ప్రమాదానికి గురైంది. డివైడర్‌ను ఢీకొట్టి బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాద సమయంలో బస్సులో 13 మంది వరకు ఉన్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...