Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ ఔట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 09, 2026 4:51 PM విజయనగరంGeneral
ఆర్టీసీ ఔట్సోర్సింగ్ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలి - Udayam
విజయనగరం జిల్లా ఎస్ కోట RTC డిపోలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ అశోక్ , జిల్లా అధ్యక్షుడు తిరుపతి బుధవారం డిపో మేనేజర్ ను కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్మికులకు యాజమాన్యం నిర్ణయించిన ప్రకారం కాంట్రాక్టర్ జీతాలు చెల్లించడం లేదన్నారు. ఈ మేరకు ప్రతి నెల 10 లోపు కాంట్రాక్టర్ జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...