వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీఐ దరఖాస్తుల కారణంగానే 40 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల బిల్లులు నిలిచిపోయాయనే ప్రచారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని సీనియర్ ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి కోరారు.
ఈ మేరకు బుగ్గారం ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. లబ్ధిదారుల్లో నెలకొన్న భయాందోళనలు తొలగించేందుకు అధికారిక ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రాన్ని ఎంపీవో బింగి సురేష్ స్వీకరించారు.
Comments
Loading comments...

