వార్తలకు తిరిగి వెళ్లండి

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలోని వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ ఆవరణలో ఆర్థో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.
శ్రీకర ఆసుపత్రికి చెందిన వైద్యులు శిబిరానికి హాజరైన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముందు వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Comments
Loading comments...

