వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన గంభీరావుపేట మండలం ముస్తఫా నగర్ గ్రామంలో జరిగింది. ఎస్సై శ్రీకాంత్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చిలుక లింగం (50) కూతురు వివాహానికి తెచ్చినప్పుడు ఎలా తీర్చాలో తెలియక..
మనస్థాపానికి గురై ఆదివారం సాయంత్రం గ్రామ శివారులోని చెట్టుకురేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య దేవా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు.
Comments
Loading comments...

