Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక ఫలితాలు, పశ్చిమాసియాపై నజర్

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 10:04 AM జాతీయంGeneral
ఆర్థిక ఫలితాలు, పశ్చిమాసియాపై నజర్ - Udayam
ఈ వారం దేశీయ స్టాక్ మార్కెట్లను కంపెనీల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రభావితం చేయనున్నాయి. ఐటీ కంపెనీల ఆశాజనక ఫలితాలు మార్కెట్ సెంటిమెంట్‌కు మద్దతు ఇస్తుండగా, అంతర్జాతీయ పరిణామాలు కీలకం కానున్నాయి. పశ్చిమాసియా సంక్షోభంతో క్రూడాయిల్ ధరలు పెరిగితే మార్కెట్లపై ఒత్తిడి రావచ్చని, తగ్గితే కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. నిఫ్టీకి 22,800 స్థాయి కీలకమని పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...