Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సద్దుల బతుకమ్మలో ముంబై సాంగ్‌ సందడి

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 10:47 AM హైదరాబాద్General
సద్దుల బతుకమ్మ వేడుకల్లో ముంబై సాంగ్‌ సందడి చేసింది. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మహిళలతో కలిసి పాటకు స్టెప్పులేశారు. రెండేళ్లు దాటినా ముంబై సాంగ్‌ క్రేజ్‌ తగ్గలేదని ఈ వేడుక మరోసారి చాటిచెప్పింది.

Comments

G
Loading comments...