Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేరేడ్‌మెట్‌లో కత్తితో దాడి.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 10:46 AM హైదరాబాద్General
నేరేడ్‌మెట్‌లో కత్తితో దాడి.. వ్యక్తి మృతి - Udayam
సికింద్రాబాద్‌లోని నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య జరిగింది. వినాయక్ నగర్ మూడు గుళ్ల ప్రాంతంలో మద్యం మత్తులో సందీప్, జాన్ మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో సందీప్ కత్తితో దాడి చేయడంతో జాన్ మృతి చెందాడు. ఘటనపై నేరేడ్‌మెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...