Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో నేవీ క్లీన్‌స్వీప్‌

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 10:49 AM జాతీయంGeneral
స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌లో నేవీ క్లీన్‌స్వీప్‌ - Udayam
బెంగళూరులో అక్టోబర్‌ 14–18 వరకు జరిగిన ఇంటర్‌ సర్వీసెస్‌ స్క్వాష్‌ ఛాంపియన్‌షిప్‌ 2026లో భారత నౌకాదళం ఛాంపియన్‌గా నిలిచింది. టీమ్‌ విభాగంలో స్వర్ణ పతకం సాధించింది. వ్యక్తిగత విభాగంలోనూ స్వర్ణం, రజతం, కాంస్య పతకాలను నేవీ క్రీడాకారులే గెలుచుకున్నారు. ఈ మూడు పతకాలనూ సాధించడం పోటీ చరిత్రలో తొలిసారి కావడం విశేషం.

Comments

G
Loading comments...