వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లోని మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ సమీపంలోని యూనిస్ట్రింగ్ టెక్ సొల్యూషన్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో సుమారు రూ.కోటి విలువైన ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా.
అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
Comments
Loading comments...

