Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రొద్దుటూరు వైసీపీ అభ్యర్థి ఇంటిపై దాడి?

Follow Udayam on Google
Kiran Oct 19, 2026 10:42 AM కడపGeneral
వైఎస్సార్ జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ ముగిసిన తర్వాత కూడా దాడులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. ప్రొద్దుటూరు చైర్మన్ అభ్యర్థి పోరెడ్డి నరసింహారెడ్డి ఇంటిపై అర్ధరాత్రి రాళ్లు రువ్వి, కారు అద్దాలు ధ్వంసం చేశారని సమాచారం. తనపై దాడికి యత్నించారని నరసింహారెడ్డి ఆరోపించారు. గేట్లు మూసి ఉండటంతో రాళ్ల దాడి చేసినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...