వార్తలకు తిరిగి వెళ్లండి

సాగునీటి కొరత, విద్యుత్ కోతలతో రాష్ట్రవ్యాప్తంగా 20–25 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా. ఇందులో 16 లక్షల ఎకరాల్లో వరి, 4–5 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు దెబ్బతిన్నట్లు సమాచారం.
పత్తి దిగుబడి 50 శాతం, వరి దిగుబడి 15–20 శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా. మరో 20–30 రోజులు కీలకం కావడంతో పంటలను కాపాడేందుకు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
Comments
Loading comments...

