వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

హైదరాబాద్‌లో డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లో 63 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగి,ఆయన కుమార్తె రూ.29.17 లక్షలు కోల్పోయారు. ఈ కేసులో అమీర్‌పేటకు చెందిన ఇద్దరు వ్యాపారులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
మోసపోయిన సొమ్మును పలు బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించి USDT క్రిప్టోకరెన్సీగా మార్చినట్లు పోలీసులు తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. దేశవ్యాప్తంగా ఈ వ్యవహారంతో సంబంధమున్న 16 కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
Comments
Loading comments...

