Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య

Follow Udayam on Google
Gaurav Bidkar Oct 06, 2026 4:53 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య - Udayam
పోచారం పీఎస్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. చౌదరిగూడకు చెందిన పులుకూరి సీమోన్ (30) కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. గత నెల 30న భార్య, పిల్లలను బంధువుల వివాహానికి పంపిన అనంతరం డబ్బులు లేవంటూ భార్యకు ఫోన్‌లో చెప్పాడు. సోమవారం పనికి పిలిచేందుకు వచ్చిన బంధువులు గదిలో అతడిని మృతిగా గుర్తించారు.

Comments

G
Loading comments...