వార్తలకు తిరిగి వెళ్లండి

ఉమ్మడి వరంగల్ జిల్లాలో తెలంగాణ ఉద్యమకారుడు లక్ష్మణ్ గౌడ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర కార్యదర్శి కుడికాల భాస్కర్ మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు.
మృతుడి కుటుంబానికి రూ.25 వేల పెన్షన్, 250 గజాల స్థలం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల త్యాగాలను విస్మరించవద్దని కోరారు.
Comments
Loading comments...

