వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రములో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో నిత్యావసరాల వస్తువుల ధరలు ఆకాశాన్నంటాయని,
దీంతో పెరిగిన ఆర్థిక భారంతో ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయని, దీనికి కూటమి ప్రభుత్వమే కారణమే విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసిపి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ధ్వజమెత్తారు.
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలపై జీవీఎంసీ గాంధీ విగ్రహం ఆయన ఆధ్వర్యంలో వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు.
Comments
Loading comments...

