వార్తలకు తిరిగి వెళ్లండి

బజార్‌హత్నూర్: సోనాల పీహెచ్‌సీ, బోథ్ మండల కేంద్రంలో ఆర్‌బీఐ సహకారంతో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీని ఇతరులకు చెప్పొద్దని సూచించారు.
వాట్సాప్‌లో వచ్చే APK ఫైల్స్, అనుమానాస్పద లింకులు తెరవొద్దని తెలిపారు. బీమా పథకాలు, సుకన్య సమృద్ధి యోజన, సిబిల్ స్కోర్, రుణాలపై జాగ్రత్తలను వివరించారు.
Comments
Loading comments...

