వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్: తెలంగాణలో మహిళలకు రక్షణ లేకుండా పోతోందని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తిరెడ్డి అన్నారు.
యువ పారిశ్రామికవేత్త కె. శోభారెడ్డి చేసిన వేధింపుల ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. మహిళా భద్రతపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

