Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన డీసీహెచ్ఎస్

Follow Udayam on Google
Ganga Sep 22, 2026 4:57 PM పార్వతీపురం మన్యంGeneral
ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన డీసీహెచ్ఎస్ - Udayam
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన భద్రగిరి 50 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని డీసీహెచ్ఎస్ నాగభూషణరావు మంగళవారం సందర్శించారు. ఆసుపత్రిలో పెండింగ్ పనులను పరిశీలించి, త్వరగా పూర్తి చేయాలని గుత్తేదారునికి సూచించారు. ఆస్పత్రిలో అన్ని వసతులు సక్రమంగా ఉండేలా దగ్గరుండి పనులు చేయించాలని సిబ్బందిని ఆదేశించారు.

Comments

G
Loading comments...