వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో వివిధ ఆరోగ్య కార్యక్రమాల అమలుపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ నాగ శశిభూషణ్ రెడ్డి వైద్యాధికారులు, సూపర్‌వైజర్లతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంజీవిని, కేసీఆర్ అప్డేట్స్‌ను ఈ నెల 15లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
ఎన్‌సీడీ స్క్రీనింగ్‌లో 90 శాతం లక్ష్యాన్ని సాధించాలని, హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

