వార్తలకు తిరిగి వెళ్లండి

జంఝావతి ప్రాజెక్టును తక్షణమే పూర్తి చేయాలని ప్రాజెక్టు సాధన సమితి నేతలు డిమాండ్ చేశారు. పార్వతీపురంలో చేపట్టిన సాధన దీక్షలు ఆదివారం ఆరో రోజుకు చేరుకున్నాయి.
రాష్ట్ర, కేంద్ర, ఒడిశా ప్రభుత్వాలు చొరవ తీసుకుని వివాదాన్ని పరిష్కరించి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో దీక్షలో రైతులు, సాధన సమితి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

