వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలో కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డులను 18వ వార్డు ఇన్‌చార్జి ఎస్కే బబ్లు, 19వ వార్డు కౌన్సిలర్ విజయ్ అగర్వాల్ లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు సులభంగా అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

