Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌లో SIR 2 రివ్యూ గ్రామ సభ

Follow Udayam on Google
RR REDDY Aug 27, 2026 4:48 PM నిజామాబాద్General
ఆర్మూర్‌లో SIR 2 రివ్యూ గ్రామ సభ - Udayam
21వ వార్డు గ్రామసభలో SIR-2 ప్రక్రియపై నిర్వహించిన రివ్యూలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్‌లతో కలిసి ఓటర్ల జాబితా, SIR-2 ప్రక్రియపై ఆర్మూర్ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డి సమీక్షించారు . అర్హులైన ప్రతి ఓటరు పేరు జాబితాలో ఉండేలా చూడాలని, ప్రజలు పరిశీలించుకోవాలని సూచించారు. పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ డీసీసీ వైస్ ప్రెసిడెంట్ వెంకటరామిరెడ్డి మండల అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...