Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్‌లో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి

Follow Udayam on Google
RR REDDY Sep 02, 2026 1:40 PM నిజామాబాద్General
ఆర్మూర్‌లో ఘనంగా వైఎస్సార్ వర్ధంతి - Udayam
ఆర్మూర్ పట్టణంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ నాయకులు వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. DCC ఉపాధ్యక్షుడు వెంకట్రాం రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్ గౌడ్, చేగంటి, రవికాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...