Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ మున్సిపల్ భవనానికి రూ.7.5 కోట్లు

Follow Udayam on Google
RR REDDY Sep 12, 2026 1:08 PM నిజామాబాద్General
ఆర్మూర్ మున్సిపల్ భవనానికి రూ.7.5 కోట్లు - Udayam
నూతన మున్సిపల్ భవన నిర్మాణానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రూ.7.5 కోట్ల నిధులు విడుదల చేసిన సందర్భంగా కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. నిధుల మంజూరుకు కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, ఇన్చార్జి మంత్రి సీతక్క, వినయ్ రెడ్డి లకు పాలాభిషేకం చేశారు.

Comments

G
Loading comments...