వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్మూర్ పట్టణంలో జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ నిజామాబాద్ సర్వసభ్య సమావేశం గంగ మోహన్ చక్రు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథులుగా తెలంగాణ హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పవన్ కుమార్, జిల్లా హ్యాండ్ బాల్ అసోసియేషన్ ఛైర్మన్ అల్జాపూర్ దేవేందర్ హాజరయ్యారు.
అనంతరం జిల్లా హ్యాండ్ బాల్ సంఘం ప్రధాన కార్యదర్శిగా విద్యసాగర్ రెడ్డి ఎన్నికయ్యారని కోశాధికారి గట్టడి రాజేశ్ తెలిపారు.
Comments
Loading comments...

