వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ పట్టణంలోని 29వ వార్డు ఎస్సీ కాలనీలో మాదిగ సంఘం నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ పెద్దల ఆధ్వర్యంలో కాలనీవాసులు, మాజీ పెద్దమనుషుల సమక్షంలో సమావేశం నిర్వహించారు.
సంఘ పెద్దమనుషులుగా శ్రీనివాస్, నాగరాజు, మల్లేష్, ప్రశాంత్, సహాయకర్తలుగా సాయిలు, అనురామును ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

