వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని ఆర్మూర్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కేసుల పురోగతి సిపీ సాయి చైతన్య సమగ్ర సమీక్ష సమావేశం భీంగల్ సర్కిల్ కార్యాలయం యందు నిర్వహించగా ఆర్మూర్ డివిజన్ ఏ.సీ.పీ , సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్.హెచ్. ఓ లు , ఎస్సైలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.*
రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు డ్రగ్స్, గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేక దాడులు కొనసాగించాలని కమిషనర్ పేర్కొన్నారు.
Comments
Loading comments...

