Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్మూర్ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్

Follow Udayam on Google
RR REDDY Aug 31, 2026 8:47 PM నిజామాబాద్General
ఆర్మూర్ అర్హులైన నిరుపేదలకు డబుల్ బెడ్‌రూమ్ - Udayam
అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించాలని సీపీఎం ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి పల్లపు వెంకటేష్ డిమాండ్ చేశారు. ఆర్మూర్‌లో సీపీఎం ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఇళ్లు లేని పేదలకు ఇంటి స్థలం ఇచ్చి రూ.10 లక్షల రుణం మంజూరు చేయాలని, పెన్షన్లు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...