వార్తలకు తిరిగి వెళ్లండి

సికింద్రాబాద్ బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో సంచలన మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన మాజీ ఆర్మీ హవల్దార్ యు. మల్లేష్‌ను చంచల్‌గూడ జైలు నుంచి 10 రోజుల పోలీసు కస్టడీకి కోర్టు అనుమతించింది.
ఈ నేపథ్యంలో పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. ఆర్మీ ఆయుధాల అపహరణ, దీని వెనుక ఉన్న హస్తాలపై పోలీసులు అతడిని విచారించనున్నారు.
Comments
Loading comments...

