వార్తలకు తిరిగి వెళ్లండి

బొల్లారం మద్రాస్ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో పాకిస్థాన్ నిఘా సంస్థల హనీట్రాప్ ఉచ్చు కోణం వెలుగులోకి వచ్చింది. నిందితుడు బీర్బల్ షా సోషల్ మీడియా ద్వారా ఐఎస్‌ఐ వలలో పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ప్రధాన నిందితుడు మల్లేశ్‌తో పాటు అరెస్టైన వారి డిజిటల్ ఖాతాలు, సోషల్ మీడియా ప్రొఫైళ్లను పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.
Comments
Loading comments...

