వార్తలకు తిరిగి వెళ్లండి

కోసిగి మండలం ఆర్లబండ గ్రామంలోని పోలింగ్ బూత్ నంబర్-2ను జడ్పీ సీఈవో సుధాకర్ రెడ్డి, ఆర్డీవో అరుణాదేవి పరిశీలించారు. పోలింగ్ నిర్వహణ, ఓటింగ్ ప్రక్రియపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
కేంద్రంలో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

