Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్జీకర్‌ ఘటనపై మళ్లీ దర్యాప్తు

Follow Udayam on Google
ధనుష్ రెడ్డి Aug 09, 2026 9:04 PM జాతీయంGeneral
ఆర్జీకర్‌ ఘటనపై మళ్లీ దర్యాప్తు - Udayam
ఆర్జీకర్‌ హత్యాచార ఘటనపై మరోసారి దర్యాప్తునకు ఆదేశించినట్లు పశ్చిమ బెంగాల్‌ సీఎం సువేందు అధికారి తెలిపారు. మృతురాలి తల్లి, ఎమ్మెల్యే రత్న దేబ్‌నాథ్‌ విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బాధితురాలి అంత్యక్రియల నిర్వహణలో లోపాలపైనా ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించారు. బాధ్యులపై తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఘటనకు రెండేళ్లు పూర్తైన సందర్భంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌనం పాటించారు.

Comments

G
Loading comments...