Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరెపేటలో 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ గ్రిడ్‌కు అనుసంధానం

Follow Udayam on Google
Devender Bale Aug 22, 2026 7:43 PM జగిత్యాలGeneral
ఆరెపేటలో 1 మెగావాట్ సోలార్ ప్లాంట్ గ్రిడ్‌కు అనుసంధానం - Udayam
ఆరెపేటలో శనివారం 1 మెగావాట్ పీఎం–కుసుమ్ సోలార్ ప్లాంట్‌ను చౌలమద్ది 33/11 కేవీ సబ్‌స్టేషన్ గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. జగిత్యాల ఎస్ఈ బొంకూరి సుదర్శన్ సాంకేతిక పరీక్షలు నిర్వహించారు. రైతులు పీఎం–కుసుమ్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని సౌర విద్యుత్ ఉత్పత్తిలో భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. జిల్లాలో ఇప్పటివరకు 5 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు సోలార్ ప్రాజెక్టులు గ్రిడ్‌కు అనుసంధానమైనట్లు తెలిపారు.

Comments

G
Loading comments...