Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆరేళ్ల మైసమ్మ బోనాల జాతర

Follow Udayam on Google
బాలాజీ Aug 09, 2026 7:03 PM సంగారెడ్డిGeneral
ఆరేళ్ల మైసమ్మ బోనాల జాతర - Udayam
నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని మంగల్‌పేట్ శ్రీ ఆరేళ్ల మైసమ్మ దేవాలయంలో నిర్వహించిన బోనాల జాతర మహోత్సవంలో మున్సిపల్ చైర్మన్ నగేష్ కుమార్ శెట్కర్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ వివేకానంద మహేందర్, బీఎస్ వీర్ శెట్టి, సంతోష్ శెట్కర్, కొండల్ రెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...