వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ (ఆర్‌డీటీ) మహిళా సాధికారత విభాగం ఆధ్వర్యంలో నెల రోజులపాటు ఆటో డ్రైవింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న 22 మంది మహిళలకు ఆటోలను బుధవారం పంపిణీ చేశారు.
గ్రామీణ ప్రాంత ఒంటరి మహిళల ఆర్థిక స్వాతంత్ర్యం, జీవనోపాధి, ఆర్థిక అభివృద్ధి కోసం ఈ కార్యక్రమం చేపట్టినట్లు నిర్వహకులు తెలిపారు. సంస్థ ఇప్పటివరకు 45 మందిని ఆదుకుందని వారు పేర్కొన్నారు.
Comments
Loading comments...

