Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్డీవోకు జర్నలిస్టుల వినతి

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 4:00 PM ఏలూరుGeneral
ఆర్డీవోకు జర్నలిస్టుల వినతి - Udayam
జంగారెడ్డిగూడెం ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఆర్డీవో రమణకు జర్నలిస్టులు వినతి పత్రం అందించారు. చింతలపూడిలో ఓ రిపోర్టర్‌పై కొంతమంది నేతలు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడాన్ని వారు ఖండించారు. జర్నలిస్టులను అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టే ప్రయత్నాలను విరమించుకోవాలని అసోసియేషన్ అధ్యక్షుడు ప్రసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...