వార్తలకు తిరిగి వెళ్లండి

అచ్చంపేట రెవెన్యూ డివిజన్ నూతన ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన ఐఏఎస్ చలోని చబ్రను ఎమ్మెల్యే డా. వంశీకృష్ణ సన్మానించారు.
శనివారం గురుపూజోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని ఎమ్మెల్యే సూచించారు. ఈకార్యక్రమంలో డీఈవో రమేశ్ కుమార్, జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ గంగాపూర్ రాజేందర్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

