Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్డీవో కు బిజెపి నాయకుల వినతి

Follow Udayam on Google
Mohammad Sep 03, 2026 6:39 PM అనంతపురంGeneral
ఆర్డీవో కు బిజెపి నాయకుల వినతి - Udayam
గుంతకల్లు ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా గురువారం బిజెపి నాయకులు ప్రజా సమస్యలపై నిరసన కార్యక్రమం చేపట్టారు. పట్టణ అధ్యక్షుడు రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు విజయలక్ష్మి మాట్లాడుతూ.. వర్షాలు లేని కారణంగా పట్టణంలో నీటి సమస్య రాకుండా తగు చర్యలు తీసుకోవాలని వారి పేర్కొన్నారు. అనంతరం ఆర్డిఓ శ్రీనివాస్ కి వినతిపత్రం అందజేశారు.

Comments

G
Loading comments...