Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్డీవో కార్యాలయం ఎదుట PDSU ధర్నా

Follow Udayam on Google
Mohammad Aug 31, 2026 1:47 PM అనంతపురంGeneral
ఆర్డీవో కార్యాలయం ఎదుట PDSU ధర్నా - Udayam
గుంతకల్లు ఆర్డీవో కార్యాలయం ఎదుట PDSU విద్యార్థి సంఘం నాయకులు సోమవారం ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట వివిద కళాశాలలకు చెందిన విద్యార్థులతో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. PDSU రాష్ట్ర అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ.. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేయాలన్నారు.

Comments

G
Loading comments...